అనంతపురం జిల్లాలో పోలీసుల తనిఖీలు

58చూసినవారు
అనంతపురం జిల్లాలో పోలీసుల తనిఖీలు
అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు లాడ్జిలు, డాబాలు, హోటళ్లలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా డాబాలు, హోటళ్లలో అక్రమంగా మద్యం వినియోగించకుండా, అనుమానితులు లాడ్జిల్లో బస చేయకుండా తనిఖీలు చేపట్టారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని యజమానులకు సూచించారు. అనుమానితుల వ్యక్తుల సమాచారం తమకు ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్