ధర్మవరం నూతన డీఎస్పీని కలిసిన సీపీఐ నాయకులు

61చూసినవారు
ధర్మవరం నూతన డీఎస్పీని కలిసిన సీపీఐ నాయకులు
ధర్మవరం నూతన డీఎస్పీ హేమంత్ కుమార్ ను బుధవారం సీపీఐ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ ఇన్ చార్జ్ ముసుగు మధు డీఎస్పీకి పుష్పగుచ్ఛం అందజేశారు. ఆయన మాట్లాడుతూ పట్టణంలోని పలు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల ఏజెంట్లు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. దీనిపై డీఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్