ధర్మవరం లో ప్రమాదకరంగా కరెంటు స్తంభం

69చూసినవారు
ధర్మవరం లో ప్రమాదకరంగా కరెంటు స్తంభం
ధర్మవరం పట్టణంలోని రామాలయం వెనుక ఉన్న కరెంట్ స్తంభం దెబ్బతిని ప్రమాదకర స్థితిలో ఉంది. విద్యుత్ శాఖ నుంచి కొత్త స్తంభం మంజూరు అయ్యి సిద్ధంగా ఉన్నా అధికారులు ఏర్పాటు చేయలేదు. అధికారులు ఈ విషయంపై స్పందించి వెంటనే కరెంట్ స్తంభాన్ని మార్చాలని గీతా నగర్ ప్రజలు ఆదివారం కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్