ధర్మవరం: ఇంటర్ లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

71చూసినవారు
ధర్మవరం: ఇంటర్ లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ధర్మవరంలోని గుట్టకిందపల్లిలో ఉన్న ఏపీ మోడల్ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ ప్రవేశం కొరకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ పద్మశ్రీ గురువారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ ప్రతి గ్రూపుకు 40 సీట్లు ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్