గొట్లూరు ప్రాథమిక పాఠశాలలో పుస్తకాల పంపిణీ

81చూసినవారు
గొట్లూరు ప్రాథమిక పాఠశాలలో పుస్తకాల పంపిణీ
గొట్లూరు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగ్లు, పుస్తకాలు శుక్రవారం అందజేశారు. హెడ్ మాస్టర్ జి. యన్. విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ. విద్యతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఈ పాఠశాలలో మొత్తం 151 మందికి పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు వై. చంద్ర మౌళి రెడ్డి, కె. చంద్ర శేఖర్, ఎస్. రమీజాబీ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :