ప్రమాదంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

83చూసినవారు
ప్రమాదంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
ధర్మవరం పట్టణంలోని శాంతినగర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణంలోని తాగునీటి ట్యాంకు శిథిలావస్థకు చేరుకుంది. ట్యాంకు దిమ్మెలు కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయి. పాఠశాల విరామ సమయంలో విద్యార్థులు దానికిందనే కూర్చుని ఆటలాడుతుంటారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఈదురుగాలు ఎక్కువగా వీస్తున్నాయి. ఆ కడ్డీలు, దిమ్మెలు గాలికి మీద పడే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్