మాజీ ఉపరాష్ట్రపతి జన్మదిన వేడుకల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్

51చూసినవారు
మాజీ ఉపరాష్ట్రపతి జన్మదిన వేడుకల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 75వ జన్మదిన వేడుకల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఆదివారం హైదరాబాదులోని గచ్చిబౌలిలో ఉన్న అన్వయ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన మాజీ రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు జన్మదిన కార్యక్రమంలో సత్యకుమార్ యాదవ్, ధర్మవరానికి చెందిన బీజేపీ నాయకుడు డోలా రాజారెడ్డి పాల్గొన్నారు.