కూటమి నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు లేవు: పరిటాల శ్రీరామ్

50చూసినవారు
ధర్మవరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఆదివారం స్పష్టం చేశారు. ధర్మవరం కమిషనర్ గా మల్లికార్జున నియామకం అంశంలో తమకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు. మూడేళ్లలో కమిషనర్ తీరుతో తమ కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. కమిషనర్ను మార్చాలన్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్