కంది విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోండి

77చూసినవారు
కంది విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోండి
ధర్మవరం మండలం దర్శనమల పంచాయతీకి సంబంధించి కంది విత్తనాలు కావాల్సిన రైతులు రైతు భరోసా కేంద్రానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఎంపీఈఓ అధికారిని రాజేశ్వరి తెలిపారు. శుక్రవారం ఆమె రైతు భరోసా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులకు 4 కేజీల కంది విత్తన బ్యాగులు పంపిణీ చేశారు. దర్శనమల పంచాయతీకి 120 కేజీల కంది విత్తనాలు వచ్చాయని, రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకుని తీసుకెళ్లాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్