రేపు ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించనున్న సత్య కుమార్

79చూసినవారు
రేపు ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించనున్న సత్య కుమార్
జులై ఒకటో తేదీన జరిగే పెన్షన్ల పంపిణీలో మంత్రి సత్య కుమార్ యాదవ్ పాల్గొంటారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. సోమవారం బత్తలపల్లి మండలంలోని వేల్పుమడుగు, ధర్మవరంలోని 7, 19, 35, 36 తదితర వార్డులలోపాటు నాగలూరులో జరిగే పెన్షన్ల పంపిణీలో ఆయన పాల్గొనబోతున్నారు. మంత్రితో పాటు టీడీపీ సమన్వయకర్త పరిటాల శ్రీరామ్ కూడా పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

సంబంధిత పోస్ట్