తాడిమర్రి మండలంలో రెండు ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం

74చూసినవారు
తాడిమర్రి మండలంలో రెండు ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం
తాడిమర్రి మండలంలో రెండు ఇసుక ట్రాక్టర్లను శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని చిత్రావతి నదిలో నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై నాగస్వామి తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక నీ తరలిస్తే కటిన చర్యలు తప్పవన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్