రోడ్డు ప్రమాదం లో మహిళకు గాయాలు

60చూసినవారు
రోడ్డు ప్రమాదం లో మహిళకు గాయాలు
ధర్మవరం పట్టణానికి చెందిన అంజలి తన కుమారుడితో కలిసి కడపకు బుధవారం బైక్ పై బయలుదేరారు. పులివెందుల రోడ్డు వేముల గ్రామంలో మెయిన్ రోడ్డు అన్నారెడ్డి గంగారెడ్డి తోట వద్ద అంజలి చీర కొంగు బైక్ టైర్ కు చుట్టుకుంది. దీంతో అంజలి కిందపడి గాయాలయ్యాయి. స్థానికులు గమనించి అంజలిని పులివెందల ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స తరలించారు.

సంబంధిత పోస్ట్