గుంతకల్లు: ఉచిత కోచింగ్ సెంటర్ కరపత్రాలను ఆవిష్కరించిన సీఐ

76చూసినవారు
డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కోచింగ్ సెంటర్ కరపత్రాలను గుంతకల్లు వన్ టౌన్ సీఐ మనోహర్ చేతుల మీదుగా బుధవారం ఆవిష్కరించారు. సీఐ మాట్లాడుతూ డీవైఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి శ్రీ సాయి ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో కోచింగ్ ప్రారంభం అవుతుందన్నారు. పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ ఉచిత కోచింగ్ సెంటర్ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్