గుత్తి వైసీపీ నూతన పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డిని ఆదివారం ఆయన నివాసంలో గుంతకల్లు నియోజకవర్గం క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు బింగి కిరణ్, స్థానిక వైసీపీ నాయకులతో కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే కాలంలో వైసీపీ నూతన పట్టణ కన్వీనర్తో కలిసి పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని వారు సందర్భంగా తెలిపారు.