గుత్తిలో వీధిలైట్లు లేక కాలనీవాసుల ఇబ్బందులు

61చూసినవారు
గుత్తిలోని నమాజ్ కట్ట వీధిలో వీధిలైట్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు లేక కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీవాసి లక్ష్మీదేవి మాట్లాడుతూ కాలనీలో వీధిలైట్లు లేక రాత్రి సమయంలో విషపురుగుల వల్ల ప్రమాదాలు జరిగే ఆవకాశం ఉందన్నారు. అధికారులు స్పందించి కాలనీలో డ్రైనేజీ కాలువలు, వీధిలైట్లను ఏర్పాటు చేయాలని ఆమె అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్