గుంతకల్లులో నిరసన ర్యాలీ

55చూసినవారు
గుంతకల్లులో నిరసన ర్యాలీ
గుంతకల్లు సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ చేపట్టారు. సీఐటీయూ పట్టణ కార్యదర్శి సాకే నాగరాజు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ చేపడుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లేబర్ కోడ్స్ను యథావిధిగా అమలు చేయాలని, లేకపోతే రాబోవు కాలంలో పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్