అంగన్వాడిల కోర్కెల దినోత్సవం

82చూసినవారు
అంగన్వాడిల కోర్కెల దినోత్సవం
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అంగన్వాడీల కోర్కెల దినోత్సవం సందర్భంగా
న్యాయమైన హామీలను కోరికలను తీర్చాలంటు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు బుధవారం రోడ్డు బాట పట్టారు. అంగన్వాడీ మినీ సెంటర్ల జీవో విడుదల, సంక్షేమ పథకాల జీవోల అమలు, ఐసిడిఎస్ బడ్జెట్ పెంపు, గ్రాడ్యూటీ, వేతనాల పెంపులపై లేబర్స్ కోడ్ రద్దు చేసి కనీస వేతనం26000 ఇవ్వాలనిడిమాండ్ చేశారు. అనంతరం తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్