టీడీపీతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం: వసుంధరదేవి

61చూసినవారు
టీడీపీతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం: వసుంధరదేవి
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడతాయని నందమూరి వసుంధరదేవి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని బోయపేట, విద్యానగర్, కోట ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా వసుంధరదేవి మాట్లాడుతూ మూడోసారి బాలకృష్ణను గెలిపించుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే హిందూపురం ప్రశాంతంగా, సుభిక్షంగా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందన్నారు.

ట్యాగ్స్ :