హిందూపురం పట్టణంలో మంగళవారం సిపిఐ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూపూరం సిపిఐ కార్యదర్శి కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర కార్యదర్శి పై వస్తున్నా రూమర్స్ పై స్పందించారు. అధికారులకు అధికారం ఉందనే అహంకారంతో కబ్జా చేస్తున్న భూ బాధితులైన గిరిజనులకు, వెనుకబడిన వర్గాలకు వెన్నంటి నడుస్తున్న ధైర్యంగా నిలబడిన రాష్ట్రకార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ పై మీ మాటలు మానుకోవాలని హెచ్చరించారు.