పరిశుభ్రతకు ముందుకు వచ్చిన రహమతే ఆలా ఫౌండేషన్

81చూసినవారు
పరిశుభ్రతకు ముందుకు వచ్చిన రహమతే ఆలా ఫౌండేషన్
హిందూపురం పట్టణంలో బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఇచ్చే కుర్బానీలలో వచ్చే వ్యర్థాలను శుభ్రపరిచేందుకు రహమతే అలా ఫౌండేషన్ ముందుకు వచ్చినట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మౌలానా అబ్దుల్ మాలిక్ దామిక్ ఖాస్మి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం అనుమతుల కొరకు హిందూపురం మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ బాబును కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ వ్యర్థాలను పట్టణానికి దూరంగా డంపింగ్ యార్డ్ లో పారవేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్