గూగూడు స్వామి అగ్నిగుండంలో సంవత్సరం తరువాత కూడా వాడని పూలు

50చూసినవారు
గూగూడు స్వామి అగ్నిగుండంలో సంవత్సరం తరువాత కూడా వాడని పూలు
సాధారణంగా పూలు వాడిపోకుండా కొన్ని రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. కానీ సంవత్సరము గడిచినా వాడని పూలు అనంతపురము జిల్లా నార్పల మండలం గూగూడులోని కుల్లాయి స్వామి అగ్గిగుండంలో కనిపించిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది . ఈ సందర్భంగా కుల్లాయి స్వామి దేవాలయం ఎదుట ఉన్న అగ్నిగుండాన్ని తవ్వుతుండగా వాడని పూలు కనిపించి ఆశ్చర్యాన్ని కలిగించాయి.

సంబంధిత పోస్ట్