అగళి: భూ సమస్యలను పరిష్కరించడానికే రెవిన్యూ సదస్సులు

70చూసినవారు
అగళి: భూ సమస్యలను పరిష్కరించడానికే రెవిన్యూ సదస్సులు
అగళి మండలం ఇనగలూరు పంచాయితీ కార్యాలయంలో గురువారం తహసీల్దార్ సుబ్బారావు ఆధ్వర్యంలో రెవిన్యూ సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా తహసీల్దార్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఉన్న భూ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని తెలిపారు. అనంతరం ప్రజలు నుండి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది, టీడీపీ అధ్యక్షులు కుమారస్వామి, క్లస్టర్ ఇంచార్జ్ శివకుమార్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్