పట్టు పరిశ్రమ రైతులకు అవగాహన సదస్సు

74చూసినవారు
పట్టు పరిశ్రమ రైతులకు అవగాహన సదస్సు
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం జమ్మనపల్లి గ్రామంలో రైతు సహాయ కేంద్రం ఆఫీసర్ మారుతి ఆధ్వర్యంలో శనివారం రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏ డి ఎస్ రాజు యశ్వంత్ సరోజిని మాట్లాడుతూ ప్రభుత్వం నుండి వచ్చే సబ్సిడీ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్