ప్రైవేట్ వైస్ వుడ్ స్కూల్ గుర్తింపు రద్దు

61చూసినవారు
ప్రైవేట్ వైస్ వుడ్ స్కూల్ గుర్తింపు రద్దు
శ్రీసత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలో ఉన్న ప్రైవేట్ వైస్ వుడ్ స్కూల్ గుర్తింపును రద్దు చేసినట్లు శనివారం మండల విద్యాశాఖ అధికారి భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి భాస్కర్ మాట్లాడుతూ ఎంఎస్ నిబంధనలు ప్రకారం కొన్ని లోపాలు ఉన్నందున స్కూల్ గుర్తింపు రద్దు చేసి నోటీసు అందించినట్లు తెలిపారు. లేనందున విద్యార్థులు ఎవరు చేరవద్దని చేయాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్