మడకశిర నియోజకవర్గ అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం

71చూసినవారు
మడకశిర నియోజకవర్గ అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం
శ్రీసత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలోని బుధవారం బాలాజీ నగర్ సర్కిల్లో డివైడర్‌ లో మట్టిని తొలగిస్తూ పది రోజులలోపు డివైడర్లు విద్యుత్ కరెంట్ ఫోల్స్ పూల మొక్కలు డివైడర్లకు పెయింటింగ్ ల పనులను త్వరతగతిన పూర్తి చేయాలని మున్సిపల్ కాంట్రాక్టర్ అక్కంపల్లి బాబులకు మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి సూచించారు. మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి మాట్లాడుతూ రెండు కోట్ల నిధులతో మడకశిర ను అభివృద్ధి చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్