మడకశిర ఎమ్మెల్యేను కలిసిన డిఎస్పి వెంకటేశ్వర్లు

58చూసినవారు
మడకశిర ఎమ్మెల్యేను కలిసిన డిఎస్పి వెంకటేశ్వర్లు
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో సోమవారం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ని డిఎస్పి వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. మడకశిరకు వచ్చిన ఆయన ఎమ్మెల్యే స్వగృహంలో కలిసి పుష్పగుచ్చం అందచేశారు. అనంతరం డివిజన్ లో నెలకొన్న పలు సమస్యలపై చర్చించారు. శాంతిభద్రతలకు విఘాథం కలగకుండా పనిచేయాలని ఎమ్మెల్యే ఎమ్ ఎస్ రాజు డిఎస్పి కి సూచించారు.

సంబంధిత పోస్ట్