బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా కుల్లాయప్ప యాదవ్

83చూసినవారు
బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా కుల్లాయప్ప యాదవ్
సత్యసాయి జిల్లా బీజేవైఎం కార్యదర్శిగా ముదిగుబ్బ మండలం మద్దన్నగారి పల్లికి చెందిన బిల్లు కుల్లయప్ప యాదవ్ ను నియమించినట్లు జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు రవితేజ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కుల్లయప్ప మాట్లాడుతూ తన ఎంపికకు తోడ్పడిన రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ కు, రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షులు మిట్ట వంశీకి, ముదిగుబ్బ ఎంపీపీ కి కృతజ్ఞతలు అని తెలిపారు.