బాల్య వివాహాలు అరికడదాం ఆడబిడ్డలను కాపాడుదాం

65చూసినవారు
బాల్య వివాహాలు అరికడదాం ఆడబిడ్డలను కాపాడుదాం
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం కల్లుమర్రి గ్రామంలో హై స్కూల్ వద్ద బుధవారం ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ, మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు అరికడదాం ఆడబిడ్డలను కాపాడుదాం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి నరసింహమూర్తి ఐసి డి ఎస్ సూపర్ వైజార్ లీలావతి ముందుగా అమ్మాయిలకు లగుచిత్రాలు ద్వారా ప్రస్తుత సమాజంలో ఎదురయ్యే సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలో వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్