శ్రీసత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో బాలికల హైస్కూల్ వద్ద మంగళవారం బాల్య వివాహాలను అరికడదాం కార్యక్రమం ఉపాధ్యాయుల నిర్వహించారు. ఓపెన్ తీసుకుని జిల్లా కోఆర్డినేటర్ లాజర్ ఆధ్వర్యంలో ఓపెన్ స్కూల్ చేయాలని పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ లాజర్ మాట్లాడుతూ బాల్య వివాహాలను అరికట్టి ఓపెన్ బలపేతం చేద్దామని తెలిపారు. ఓపెన్ స్కూల్ పై అడ్మినిస్ట్రేషన్ ల పై అవగాహన కల్పించారు.