మడకశిర నియోజకవర్గంలో 10వేల ఎకరాలలో సోలార్ పార్క్ ఏర్పాటు కోసం శనివారం భూమిని పరిశీలించిన ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు. వర్షాలు లేక కరువుతో అల్లాడుతూసమయానికి పెట్టుబడి రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతన్నలను ఆదుకోవాలని సదుద్దేశంతో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ చొరవ తీసుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్ళగా వారు సోలార్ పార్క్ ఏర్పాటు చేయడానికి హామీ ఇవ్వడంతో భూములను పరిశీలించారు.