విద్యుత్ శాఖ సూపర్డెంట్ ను కలిసిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు

50చూసినవారు
విద్యుత్ శాఖ సూపర్డెంట్ ను కలిసిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు
శ్రీసత్య సాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు బుధవారం అనంతపురం జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖ సూపర్డెంట్ ఇంజనీర్ సురేంద్ర ను ఎంఎస్ రాజు కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎం ఎస్ రాజు మాట్లాడుతూ మడకశిర నియోజకవర్గం పెండింగ్లో ఉన్న 412 అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్లు 1000 అగ్రికల్చర్ సర్వీసులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. రైతులను ఆదుకోవాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్