మొక్కలు నాటిన ఎమ్మెల్యే

83చూసినవారు
మడకశిర నియోజకవర్గం అమరపురం మండలం మద్దన కుంటలో గురువారం మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పాల్గొన్నారు. ఆయనతో పాటు మడకశిర తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి గుండుమల తిప్పే స్వామి కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్