అతిసారం వ్యాధితో మృతి చెందిన కుటుంబాలను ఆదుకున్న ఎమ్మెల్యే

69చూసినవారు
శ్రీసత్యసాయిజిల్లా గుడిబండ మండలం కొంకోలు గ్రామంలో గురువారం అతిసారం వ్యాధితో మృతి చెందిన కుటుంబాలను ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పమర్శించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి మృతి చెందిన కుటుంబాలకు తన వంతు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఆర్థిక సహాయం అందించారు. ఆరోగ్యం పట్ల పలు జాగ్రత్తలు తీసుకొని విధంగా చూడాలని వైద్య సిబ్బందికి తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది టిడిపి నాయకులు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్