పుస్తకాలు మోసే వయసులో పుస్తెల భారం వద్దు పద్మావతి

78చూసినవారు
పుస్తకాలు మోసే వయసులో పుస్తెల భారం వద్దు పద్మావతి
శ్రీసత్య సాయిజిల్లా గుడిబండ మండలం మందలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోగురువారం శిశుసంక్షేమ శాఖ, ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాల్యవివాహాల అరికడదాం ఆడబిడ్డలను కాపాడుతాం కార్యక్రమం నిర్వహించారు. సిడిపిఓ పద్మావతి మాట్లాడుతూ చిన్నవయసులో వివాహాలు చేయడంవల్ల అమ్మాయిలు మానసిక శారీరిక ఒత్తిడికి గురికావడం ప్రసావ సమయంలో తల్లి బిడ్డ ప్రాణాలే కోల్పోతున్నారన్నారు. పుస్తకాలు మోసే వయసులో పెళ్లి వద్దన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్