కూలిన వంతెనను పునర్నిర్మించండి

58చూసినవారు
కూలిన వంతెనను పునర్నిర్మించండి
ముదిగుబ్బ మండలం కొడవండ్లపల్లి గ్రామ సమీపంలో ఉన్న మద్దిలేరు వంతెన గతంలో కూలిపోవడంతో నూతనంగా వంతెన నిర్మించాలని గ్రామస్తులు శనివారం ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ ని కలిసి వినతిపత్రం ఇచ్చారు. గ్రామస్తులు మాట్లాడుతూ రెండేళ్ల కిందట భారీ వర్షాలకు వంతెన కూలిపోవడంతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్