ఐసా రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాలి నిర్వహించిన విద్యార్థులు

52చూసినవారు
జాతీయ విద్యా విధానం వద్దు, రాష్ట్ర విద్యా విధానం ముద్దు అంటూ విద్యార్థులు మడకశిరలో కదం తొక్కారు. ఐసా రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శుక్రవారం మడకశిరలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నిర్బంధంగా రాష్ట్రాలపై నూతన జాతీయ విద్యా విధానాన్ని రుద్దుతోందని, వాటిని అడ్డుకోవాలని ఐసా రాష్ట్ర అధ్యక్షుడు వేమన, జిల్లా అధ్యక్షుడు శివకుమార్ పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్