డీఈఓకు వినతి పత్రం అందించిన టిఎన్ఎస్ఎఫ్ నాయకులు

61చూసినవారు
డీఈఓకు వినతి పత్రం అందించిన టిఎన్ఎస్ఎఫ్ నాయకులు
మడకశిరలో విస్ వుడ్ స్కూల్ నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్నారని సోమవారం సత్య సాయి జిల్లాలో డీఈవో మీనాక్షికి వినతి పత్రం అందజేశార. టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పార్థ యాదవ్ మాట్లాడుతూ విస్ వుడ్ స్కూల్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థులకు కొన్ని అసాంఘిక శక్తులు గంజాయి సరఫరా చేస్తూ విద్యార్థులను బానిసలుగా తయారు చేస్తున్నారని ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్