ఆప్కో వస్త్ర దుకాణాలను తెరిపిస్తాం: మంత్రి సవితమ్మ

72చూసినవారు
ఆప్కో వస్త్ర దుకాణాలను తెరిపిస్తాం: మంత్రి సవితమ్మ
గత ఐదు సంవత్సరాలుగా ఆప్కో పరిస్థితి బాగాలేదని చేనేత పరిశ్రమ బాగుంటే ఆప్కో రంగం మరింత మెరుగుపడుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, టెక్స్ టైల్స్ మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. శుక్రవారం పెనుకొండ నగర పంచాయతీ కార్యాలయం వద్ద మంత్రి సవితమ్మ మీడియాతో మాట్లాడుతూ చేనేత పరిశ్రమ బాగుంటే ఆప్కో రంగం మరింత మెరుగుపడుతుందని వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్