కనకదాసు జయంతి జయప్రదం చేయండి- మంత్రి సవిత

65చూసినవారు
కనకదాసు జయంతి జయప్రదం చేయండి- మంత్రి సవిత
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 18న కనకదాసు జయంతిని జరపాలని నిర్ణయించింది. కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా కేంద్రంలో కనకదాసు జయంతిని వైభవంగా జరుపుతామని రాష్ట్ర బీసీ సంక్షేమం చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవితమ్మ ఆదివారం తెలిపారు. పార్టీ కార్యాలయంలో కురుబ కులస్తుల తో కలిసి సమావేశం నిర్వహించారు. అనంతపురంలో ఈనెల 18న కనకదాసు జయంతి కోసం కురువ కులస్తులంతగా తరలిరావాలని మంత్రి కోరారు.
Job Suitcase

Jobs near you