హిందూపురం ఎంపీ బి. కె. పార్థసారథిని కలసిన అధికారులు, నాయకులు

63చూసినవారు
హిందూపురం ఎంపీ బి. కె. పార్థసారథిని కలసిన అధికారులు, నాయకులు
శ్రీసత్య సాయి జిల్లా హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి. కె. పార్థసారథి ని అనంతపురం పట్టణంలోని వారి స్వగృహం నందు ఆదివారం అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా బి. కె. పార్థసారథి కి పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్