రాష్ట్ర మంత్రి సవితమ్మని కలసిన అధికారులు, టీడీపీ నాయకులు

74చూసినవారు
రాష్ట్ర మంత్రి సవితమ్మని కలసిన అధికారులు, టీడీపీ నాయకులు
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, చేనేత, టెక్స్ టైల్ శాఖ మంత్రి సవితమ్మని సోమవారం రాష్ట్ర బీసీ సంక్షేమ , చేనేత శాఖ, టెక్స్ట్ టైల్ శాఖ అధికారులు, పెనుకొండ నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సవితమ్మ కు పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ, గోరంట్ల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్