పరిగి: మరువ పారనున్న పరిగి చెరువు.. అప్రమత్తమైన అధికారులు

1884చూసినవారు
పరిగి: మరువ పారనున్న పరిగి చెరువు.. అప్రమత్తమైన అధికారులు
శ్రీసత్యసాయి జిల్లా పరిగి మండలం పరిగి చెరువు నిండినది. గురువారం తహసీల్దార్ హసీనా సుల్తాన మాట్లాడుతూ జయమంగళి నది స్థిర ప్రవాహం వలన పరిగి మరువ పారుతుందని చెరువు కట్ట దగ్గరి వరకు పిల్లలు ప్రజలు వెళ్ళరాదని దండోరా వేయించినట్లు తెలిపారు. చెరువు కట్ట వద్దకు హెవీ లోడ్ వాహనాలు వెళ్లకుండా హైవే వైపు వెళ్లేట్లు జాగ్రత్త తీసుకున్నట్లు తెలిపారు. ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్