పెనుకొండ: రహదారి గుంతల పూడిక పనులు ప్రారంభించిన మంత్రి సవితమ్మ

50చూసినవారు
పెనుకొండ: రహదారి గుంతల పూడిక పనులు ప్రారంభించిన మంత్రి సవితమ్మ
రహదారుల గుంతల పూడిక పనులను పెనుకొండ మండలం తిమ్మాపురంలో మంత్రి సవితమ్మ అధికారులతో కలిసి ప్రారంభించారు. రోడ్ల మరమ్మత్తులకు రాష్ట్రవ్యాప్తంగా రూ. 826 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. పెనుకొండ నియోజకవర్గంలో రూ. 85 లక్షల నిధులు కేటాయించారని, సంక్షేమం, అభివృద్ధి సమానంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you