రాష్ట్ర మంత్రి సవితమ్మ ను కలసిన టీడీపీ నాయకులు

66చూసినవారు
రాష్ట్ర మంత్రి సవితమ్మ ను కలసిన టీడీపీ నాయకులు
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, చేనేత, టెక్స్ టైల్ శాఖ మంత్రి సవితమ్మని ఆదివారం అనంతపురం ఉమ్మడి జిల్లా ఇన్ ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర ( నాని) కలిశారు. ఈ సందర్బంగా సవితమ్మ నాని ని సన్మానించారు. అదేవిధంగా పెనుకొండ మాజీ ఎంపీపీ, టీడీపీ సీనియర్ నాయకులు కేశవయ్య, నాయకులు లక్ష్మినారాయణ రెడ్డి, బాబుల్ రెడ్డి, తదితరులు సవితమ్మ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you