కళాకారుల సంక్షేమానికి కృషి చేస్తా: మంత్రి సవిత

67చూసినవారు
కళాకారుల సంక్షేమానికి కృషి చేస్తా: మంత్రి సవిత
రాష్ట్రంలోని పేద కళాకారులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, కళాకారుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని మంత్రి సవితమ్మ తెలిపారు. శుక్రవారం పెనుకొండ పట్టణంలోని ఆర్అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆంధ్రప్రదేశ్ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మల్లెల సరోజమ్మ, జిల్లా అధ్యక్షురాలు మల్లెల లక్ష్మీప్రసన్న, శ్యామల, చందు నాయక్ , అంజి ప్రదీప్, రవికుమార్ రమేష్, తదితరులు మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్