ఘనంగా సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలు

54చూసినవారు
ఘనంగా సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలు
ఓబుళదేవరచెరువు మండల కేంద్రంలో భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయిరాలు సావిత్రి భాయి పూలే చిత్రపటానికి డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ బుధవారం పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్త్రీల విద్య కోసం కృషి చేసిన మహనీయురాలు అని ఆమె ఆశయాలను ఆచరణలో అందరూ నడవాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్