పర్తి యాత్ర లో పాల్గొన్న మాజీ మంత్రి పల్లె

55చూసినవారు
ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో శనివారం బాపట్ల జిల్లాకు చెందిన సత్యసాయి భక్తులు రెండు రోజులపాటు పర్తి యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా 1600 మంది భక్తులు రథన్ని సుందరంగా అలంకరించారు. అనంతరం మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కర్పూర హారతి ఇచ్చి భక్తిని చాటుకున్నారు. ఈ
కార్యక్రమంలో సత్యసాయిసెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ రత్నాకర్, ఆంధ్ర రాష్ట్ర మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్