గోరు బంజారా జాతీయ సమ్మేళనం జయప్రదం చేయండి: రంగనాథ్ నాయక్

51చూసినవారు
గోరు బంజారా జాతీయ సమ్మేళనం జయప్రదం చేయండి: రంగనాథ్ నాయక్
జాతీయ గోర్ బంజారా సమ్మేళనం లంబాడి హక్కుల పోరాట సమితి(ఎల్ హెచ్ పి ఎస్ )వ్యవస్థాప అధ్యక్షులు బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో జూలై 1 న హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరుగునని శుక్రవారం రమవత్ రంగనాథ్ నాయక్ పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా రంగనాథ్ నాయక్ మాట్లాడుతూ లంబాడ హక్కుల పోరాట సమితి మా తాండా లో మా రాజ్యం తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్