శ్రీ సత్య సాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గానికి శుక్రవారం వచ్చిన బిజెపి జిల్లా అధ్యక్షుడు జిఎం శేఖర్, బిజెపి స్టేట్ ప్రెసిడెంట్ యువ మోర్చా వంశీకృష్ణ ని పుట్టపర్తిలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన శ్రీ సత్య సాయి జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ. కడ్డీల సత్యం, సీనియర్ నాయకుడు దోన్ని కోట మహేందర్ రెడ్డి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.