నేడు మున్సిపల్ సమావేశం

73చూసినవారు
నేడు మున్సిపల్ సమావేశం
పుట్టపర్తి మున్సిపల్ కార్యవర్గ సమావేశం నేడు (శనివారం) జరిగింది. ఉదయం 11 గంటలకు మున్సిపల్ చైర్మన్ తుంగ ఓబుళపతి ప్రత్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది. మున్సిపాలిటీలోని అందరూ కౌన్సిలర్లు సంబంధిత అధికారులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్